మేఘా చేతికి టీవీ9

0
98

ఇప్పటికే దేశంలో పలు భారీ ప్రాజెక్టులు పూర్తిచేసి, అనేక రంగాలకు విస్తరించి ఖ్యాతి గడించిన మేఘా ఇంజనీరింగ్‌ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది.

ఇప్పటికే Ntv లాంటి ఒకటి రెండు మీడియా సంస్థల్లో భాగస్వామిగా ఉన్న మేఘా ఇప్పుడు టీవీ9 ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఒప్పందం కుదిరిందని, బహుశా సెప్టెంబర్‌ నెలలో టీవీ9 మేఘా చేతికి రావొచ్చని అంటున్నారు. ప్రచారానికి దూరంగా ఉండే మేఘా కృష్ణారెడ్డి తన అవసరాలకోసం కాకుండా బహుశా ఆయన ఆత్మీయుల సలహా, సూచన, కోరిక మేరకు టీవీ9ను కొని ఉండవచ్చని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here